Posts

Showing posts from May, 2020

కరోనా వలస జీవులు

ఒక జననం,ఒక పయనం,ఒక మరణం శాసనం, అనుశాసనం,కడు నాశనం పట్టెడు మెతుకులు కరువైన కట్టడి బతుకులు పద పదమని తోసినా కదలలేని కథలు కూలి బతుకు అంటారు,రోడ్డున వదిలేస్తారు కరోనా కాలమైన,కాలయాపన చేస్తారు గమ్యం చేరేమా లేదా అని తెలియని అగమ్యగోచరమైన మన మట్టి మనుషులు.